గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌‌ కోసం వచ్చే అభిమానులకు హీరో మహేష్ బాబు రిక్వెస్ట్..

భారత్ న్యూస్ మంగళగిరి…గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌‌ కోసం వచ్చే అభిమానులకు హీరో మహేష్ బాబు రిక్వెస్ట్..

నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో జరగబోయే ఈవెంట్ కి ఆర్ఎస్ మెయిస్ గేట్లు క్లోజ్ చేసి ఉంటాయి

మీకిచ్చిన పాస్ లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అసైన్ చేసిన గేట్ ఎంట్రీ చూపిస్తుంది

ఆ గేటు ద్వారానే ఈవెంట్లోకి ప్రవేశించండి

దయచేసి ప్రతి ఒక్కరు ఇన్స్ స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి

మహేష్ బాబు