కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం గోల్‌మాల్ కలకలం

భారత్ న్యూస్ విజయవాడ.కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం గోల్‌మాల్ కలకలం

పాత బంగారు, వెండి విగ్రహాల స్థానంలో బంగారం పూత విగ్రహాలు పెట్టారు అని ఆరోపణ

ఆలయ మరమ్మతుల సమయంలో పాత బంగారం మాయమైనట్లు అనుమానాలు.

ప్రస్తుతంగా దేవదాయ శాఖ, పురావస్తు శాఖ కమిటీలు మరియు డీఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ.