గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు..

కో లివింగ్ గెస్ట్ రూమ్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మంది అరెస్ట్

కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్

గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

డ్రగ్స్ పార్టీలో ఎండిఎంఏతో పాటు గంజాయి స్వాధీనం..