రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా. గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా : ప్రధాని మోదీ