భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో ధాన్యం రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్
సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి “7337359375” వాట్సాప్ నంబర్‌కు “HI” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
2025–26 ఖరీఫ్ పంట సీజన్లో ప్రభుత్వం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయం.
రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా చర్యలు
“గత ఏడాది అనుభవంతో ఈసారి ముందుగానే నాణ్యమైన గోతాలు సిద్ధం చేసుకోవాలి.
తేమ శాతం నిర్ధారించే యంత్రాలు, రవాణా సదుపాయాల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి,

తాడేపల్లిగూడెం ఆరుగొలను గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్.