దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు.

తొలి దశలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ నిర్వహించే అవకాశం.

తొలి దశ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించే అవకాశం.