భారత్ న్యూస్ అనంతపురం…ఐదేళ్ల అనంతరం భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు అధికారికంగా మొదలయ్యాయి.
ఈ విషయాన్ని భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. తొలి విమానం కోల్‌కతా నుంచి గ్వాంగ్‌ఝౌకు టేకాఫ్ తీసుకుందన్నారు.
