నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమాన్ని లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమాన్ని లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 2025-27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల నుంచి లక్కీ డ్రా ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించారు