.భారత్ న్యూస్ హైదరాబాద్….సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన తొలి కమిటీ సమావేశం
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక శాఖ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో చర్చలు
సమావేశంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు, సినీ నిర్మాతల బృందం

కార్మికుల సమస్యలపై లేబర్ కమిషనర్, ఫిలిం ఛాంబర్ చర్చలు కొలిక్కి