భారత్ న్యూస్ నెల్లూరు….ఎన్నికల వేళ.. డ్రై స్టేట్ బిహార్లో రూ.23 కోట్ల మద్యం సీజ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Polls) షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు
