భారత్ న్యూస్ హైదరాబాద్…బీసీ బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక సూచనలు
రేపు(అక్టోబర్ 18) చేపట్టనున్న బంద్ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు

బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించిన డీజీపీ శివధర్ రెడ్డి.