భారత్ న్యూస్ ఢిల్లీ…..నేటితో ముగియనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ
రెండు విడతల్లో 243 స్థానాలకు జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
నవంబర్ 6న జరగనున్న మొదటి దశ ఎన్నికల పోలింగ్
మొదటి దశలో 121 స్థానాలకు జరగనున్న పోలింగ్
నవంబర్ 11న రెండో దశ ఎన్నికల పోలింగ్
రెండో దశలో 122 స్థానాలకు జరగనున్న పోలింగ్
అక్టోబర్ 20తో ముగియనున్న రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ
నవంబర్ 14 న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
