ఒక్కసారి నాటితే ఆరుసార్లు కోతకు వచ్చే వరి రకం

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక్కసారి నాటితే ఆరుసార్లు కోతకు వచ్చే వరి రకం

వరిని ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట వస్తుంది.

అయితే చైనాలోని ‘యున్నన్ అకాడమీ’ ఆరుసార్లు కోతకు వచ్చే వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. దీనికి ‘పెరెన్నియల్ రైస్- Pr23’ అని పేరు పెట్టింది. దీన్ని ఓసారి నాటితే మూడేళ్లలో వరుసగా 6 సీజన్లపాటు దిగుబడిని తీసుకోవచ్చు. దీన్ని 17 దేశాలు సహా తమిళనాడు, ఒడిశాలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.