భారత్ న్యూస్ మంగళగిరి…అమరావతి: ఇవాళ రాజధాని అమరావతిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న CRDA నూతన భవనం

Ammiraju Udaya Shankar.sharma News Editor…7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయం. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం.

ఉదయం 9.54 గంటలకు ప్రారంభించనున్న సీఎం

3.07 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం

257 కోట్ల ఖర్చుతో జీప్లస్ 7గా నిర్మాణం

మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో నూతన భవన నిర్మాణం

300 వాహనాల వరకు పార్కింగ్

భవనం ముందు భాగంలో అమరావతి సింబల్ A ఆకారం వచ్చేలా డిజైన్

100 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఐరన్

2017లోనే మొదలైన పనులు జగన్ హయాంలో నిలిపివేత

పూర్తిచేసిన కూటమి సర్కార్

గడిచిన 8 నెలలుగా నిర్విరామంగా సాగిన నిర్మాణ పనులు

ప్రతి రోజూ 500 మందికిపైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పని చేసి భవనం పూర్తి

ఇకపై అమరావతి నుంచే కార్యకలాపాలు

ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్

1వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్స్

2,3,5వ అంతస్తుల్లో CRDA కార్యాలయాలు

4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం

6వ అంతస్తులో ADCL కార్యాలయం