భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాలోచనలు..
ఉన్నతాధికారులతో SEC కీలక సమావేశం
రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్న ఎన్నికల కమిషన్
లీగల్ కౌన్సిల్ కు లేఖ రాసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తున్న ఎలక్షన్ కమిషన్

సోమవారం న్యాయ నిపుణులతో చర్చించనున్న SEC