ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన

భారత్ న్యూస్ విజయవాడ…ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన

టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభమన్ గిల్..

రోహిత్ శర్మను పక్కన పెట్టిన బీసీసీఐ

వన్డే సిరీస్ జట్టులో రోహిత్ శర్మ, కోహ్లీకి చోటు..