భారత్ న్యూస్ విజయవాడ…టీమిండియా ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ గెలుపు
ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులు, భారత్ 448/5 పరుగులు

రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయిన వెస్టిండీస్