భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి
50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్న మాధవరెడ్డి
ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చేర్చిన పిటిషన్ దారుడు

తదుపరి విచారణను ఎల్లుండి కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు..