ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు.

భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. సీఎం వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఎంపీలు ఉన్నారు.