కేంద్ర రైల్వే మంత్రి AshwiniVaishnaw 3 నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర రైల్వే మంత్రి AshwiniVaishnaw 3 నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు.
కొత్త రైళ్లు:

దర్భంగా – అజ్మీర్ (మదర్ రైల్వే స్టేషన్)

ముజఫర్‌పూర్ – హైదరాబాద్ (చర్లపల్లి రైల్వే స్టేషన్)

ఛప్రా – ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్)