నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ…

భారత్ న్యూస్ రాజమండ్రి….నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ…

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. క్లాప్ కొట్టి మూవీ ప్రారంభించిన నారా భువనేశ్వరి

ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.