స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ ప్రకటన.

.భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ ప్రకటన.

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%,ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు – సీఎం