కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది

భారత్ న్యూస్ రాజమండ్రి….కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది

ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిందొకటి.. గెలిచాక ఇప్పుడు చేస్తోందొక్కటి

సంపద సృష్టిస్తానని.. సూపర్-6 ఇస్తానని.. జగన్ ఇస్తున్న పథకాలన్నీ ఇస్తానని చెప్పాడు

కానీ.. ఇప్పుడు అన్నీ గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి

-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు