ఈ నెల 22 నుంచే అమల్లోకి GST 2.0

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈ నెల 22 నుంచే అమల్లోకి GST 2.0

ప్రజలు వాడే అనేక వస్తువులపై 0%, 5% మాత్రమే విధింపు.

అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు అందని జీఎస్టీ తగ్గింపు లాభం

పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ధరలకే అమ్మకాలు

ఓల్డ్ స్టాక్ అంటూ పాత ధరలకే అమ్ముతున్న పలువురు వ్యాపారులు.

వ్యాపారుల జేబుల్లోకి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం, రేట్లు తగ్గకపోవడంతో పండగల వేళ నిరాశలో సామాన్యులు.

దసరా పండుగ బోనంజా అని ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్న కేంద్రం. పాత ధరలు చూసి అసంతృప్తి చెందుతున్న ప్రజలు.

అన్ని దుకాణాల్లో కచ్చితంగా ధరల పట్టిక పెట్టాలని ఇప్పటికే సూచించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

జీఎస్టీపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్: 1915