ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ గా పారఖార్ జైన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

భారత్ న్యూస్ అమరావతి..BREAKING

అమరావతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ గా పారఖార్ జైన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జైన్ సచివాలయంలోని ఆర్. టీ. జీ. ఎస్. సిఈఓగా బాధ్యతలు నిర్వహించారు.