గ్రూప్‌-1లో ఒక్క పేపర్‌తోనే ప్రిలిమినరీ పరీక్ష!

భారత్ న్యూస్ విజయవాడ…గ్రూప్‌-1లో ఒక్క పేపర్‌తోనే ప్రిలిమినరీ పరీక్ష!

అమరావతి:

ఏపీలో గ్రూప్‌-1 పరీక్షల విధానంలో మార్పులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రూప్-1లో ఒక్క పేపర్ తోనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.