నేటి నుంచి యధావిధిగా కాలేజీలు…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నేటి నుంచి యధావిధిగా కాలేజీలు…

📍రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం తమ బంద్‌ను విరమించుకున్నాయి

📍మొత్తం 1,207 కోట్ల రూపాయల బకాయిల్లో, ప్రస్తుతం 600 కోట్ల రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది

📍మిగిలిన 600 కోట్ల రూపాయలను దీపావళి నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చింది