భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి నుండి ప్రైవేటు కళాశాలలు నిరవదిక బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని సమ్మె బాట పట్టనున్న ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు
ఈ నెల 21,22వ తేదీల్లో 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో మహాధర్నా చేపడతామని, దసరా లోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని తేల్చి చెప్పిన విద్యా సంస్థల సంఘాల నాయకులు
ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల వరకు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన కళాశాల యాజమాన్య సంఘాలు

చర్చలు విఫలం కావడంతో, డిమాండ్లు నెరవేర్చేవరకు కళాశాలలు బంద్ పాటిస్తాయని పేర్కొన్న ఉన్నత విద్యాసంస్థల సంఘాల నేతలు