ఏపీలో ఆటో రిక్షా🛺 – మోటార్ క్యాబ్/మాక్సీ క్యాబ్🚕 డ్రైవర్లకు ఆర్థిక సహాయం !!

అమరావతి :

భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీలో ఆటో రిక్షా🛺 – మోటార్ క్యాబ్/మాక్సీ క్యాబ్🚕 డ్రైవర్లకు ఆర్థిక సహాయం !!

అమరావతి :

📍మోటార్ క్యాబ్/మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం రూ.15,000/- ఆర్థిక సహాయం ప్రకటించింది

📍ఈ కార్యక్రమాన్ని జీఎస్డబ్ల్యూఎస్ (GSWS) శాఖ అమలు చేయనుంది

!! తాత్కాలిక షెడ్యూల్ !!

📍జీఎస్డబ్ల్యూఎస్ ఇప్పటికే ఉన్న 2.75 లక్షల డేటాను 12.09.2025 లోపు గ్రామ / వార్డ్ సచివాలయాలకు అందజేస్తుంది

📍కొత్త దరఖాస్తులను 17.09.2025 నుండి అన్ని గ్రామ / వార్డ్ సచివాలయాలలో స్వీకరిస్తారు

📍కొత్త లబ్ధిదారుల నమోదు 19.09.2025 వరకు అనుమతించబడుతుంది

📍ఫీల్డ్ వెరిఫికేషన్లు 22.09.2025 లోపు పూర్తిచేయబడతాయి (DA-WEA-MPDO/MC-జిల్లా కలెక్టర్)

📍తుది జాబితా 24.09.2025 నాటికి సిద్ధం చేయబడుతుంది

📍01.10.2025న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తారు.