టర్కీలో ప్రారంభించిన కొన్ని నిమిషాలకే మునిగిపోయిన దాదాపు 9 కోట్ల కొత్త లగ్జరీ షిప్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..టర్కీలో ప్రారంభించిన కొన్ని నిమిషాలకే మునిగిపోయిన దాదాపు 9 కోట్ల కొత్త లగ్జరీ షిప్.

📍85 అడుగుల పొడవైన షిప్ తన తొలి ప్రయాణంలో కేవలం 15 నిమిషాలకే మునిగిపోయినది, దీనితో యజమాని, కెప్టెన్ మరియు సిబ్బంది ఓడను వదిలి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు తొలి ప్రయాణం చివరి ప్రయాణంగా మారింది. క్షణాల్లో మునిగిపోయింది