యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడి ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా ….యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడి ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం ఉదయం 4 గంటల నుండి క్యూలైన్లో నిలబడడంతో ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతు మల్లయ్య….