భారత్ న్యూస్ మంగళగిరి….గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది
📍ఎల్పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.51.50 తగ్గింపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

ధర తగ్గడంతో చిన్నా-పెద్దా వ్యాపారులకు ఖర్చులో కొంత ఉపశమనం లభించనుంది.