అమిత్ షా తలనరికేయాలన్న ఎంపీపై మరో కేసు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమిత్ షా తలనరికేయాలన్న ఎంపీపై మరో కేసు!

అమిత్ షా తలనరికేయాలంటూ సంచలన కామెంట్స్ చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఓ స్థానిక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఎఆర్ నమోదు చేసినట్లు ఛత్తీస్గఢ్ ని రాయుర్ పోలీసులు తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు.