వ్యవసాయ అధికారులను బంధించిన రైతులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..వ్యవసాయ అధికారులను బంధించిన రైతులు

📍మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడ యూరియా ఇవ్వడంలేదని అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేసిన రైతులు