రేపు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

భారత్ న్యూస్ విశాఖపట్నం..రేపు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతుండటం వల్లే.. సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్