సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా: సీఎం

..భారత్ న్యూస్ హైదరాబాద్….సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా: సీఎం

తెలంగాణ :

📍తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రెడాయి హైదరాబాద్ వారు హైటెక్స్ లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సీఎం పాల్గొని మాట్లాడారు.

సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న దృక్పథం ఉన్న వాడిని కాదని చెప్పారు.

‘సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదు’ అని చెప్పారు