భారత్ న్యూస్ వరంగల్….. ..రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ..
పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని.. రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై సీఎంలతో చర్చించనున్న ప్రధాని.. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేలా భేటీ..
