మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ నెల 12న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గళం వినిపిద్దాం రండి

భారత్ న్యూస్ రాజమండ్రి…మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ నెల 12న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గళం వినిపిద్దాం రండి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇప్పటికే కోటి సంతకాలు సేకరణకి అనూహ్య స్పందన.. స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్న అన్ని వర్గాల ప్రజలు

బుధవారం ర్యాలీలను కూడా విజయవంతం చేయాలంటూ వైయస్ జగన్ గారి పిలుపు మేరకు వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు టెలీ కాన్ఫరెన్స్‌లో సూచన