నష్టాలు వస్తున్నాయి.. హైదరాబాద్ మెట్రో నడపలేం

..భారత్ న్యూస్ హైదరాబాద్….నష్టాలు వస్తున్నాయి.. హైదరాబాద్ మెట్రో నడపలేం

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవరాహాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు లేఖ రాసిన ఎల్అండ్‌టీ అధికారులు

మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్న ఎల్అండ్‌టీ సంస్థ

హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు వస్తున్న వరుస నష్టాల వల్ల, నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించిన ఎల్అండ్‌టీ సంస్థ

పెండింగ్ బకాయిలు, చాలని టికెట్ ఆదాయం, వరుస నష్టాల నేపథ్యంలో మెట్రోను నడపడం కష్టంగా ఉన్నట్టు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవరాహాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు లేఖ రాసిన ఎల్అండ్‌టీ అధికారులు

గతంలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రోకు నష్టాలు వస్తున్నాయి అంటే హైదరాబాద్ మెట్రో CFOను అరెస్ట్ చేయమని చెప్పానన్న సీఎం రేవంత్ రెడ్డి