యుద్ధ ప్రభావం.. మళ్లీ భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు

భారత్ న్యూస్ విజయవాడ…యుద్ధ ప్రభావం.. మళ్లీ భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు

రికార్డు స్థాయిలో కిలో లీటర్ విమాన ఇంధన ధర రూ.2.07 లక్షలకు పెంపు

గతంలో కిలో లీటర్ రూ.96,638 ఉండగా.. ఇవాళ రూ.2.07 లక్షలకు చేరిక

ATF ధర కిలో లీటర్‌కు రూ.2 లక్షల మార్కు దాటడం చరిత్రలో ఇదే తొలిసారి!

ఈ నేపథ్యంలోనే.. విమాన టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం