తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు రూ.387 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు రూ.387 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల

ఇటీవల తొలివిడతలో రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం

రెండు విడతల్లో కలిపి రూ.646.46 కోట్లు రిలీజ్

గ్రామ పంచాయితీలకు పెండింగ్ లో ఇంకా రూ.2400 కోట్లు..