భారతీయ టైర్ దిగ్గజం అపోలో, భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా

భారత్ న్యూస్ రాజమండ్రి….భారతీయ టైర్ దిగ్గజం అపోలో, భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా రానుంది. ప్రతి మ్యాచ్‌కు సుమారు ₹4.5 కోట్లు చెల్లించనుంది, ఇది డ్రీమ్11 చెల్లించిన ₹4 కోట్ల కంటే ఎక్కువ. కాన్వా మరియు జేకే టైర్ కూడా బిడ్‌లో పాల్గొనగా, బిర్లా ఆప్టస్ పెయింట్స్ ఆసక్తి చూపినా బిడ్డింగ్‌లో పాల్గొనలేదు