భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణ ప్రజలకు చలి గాలుల అలర్ట్.. ఆ 9 రోజులు డేంజర్
తెలంగాణ :
మొన్నటి వరకు కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ ప్రజలకు ఇప్పుడు చలి తీవ్రత ఇబ్బంది కలిగిస్తోంది.
పగటిపూట వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటల తర్వాత చల్లబడి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సాయంత్రం ఆరు గంటల లోపే ఇళ్లకు చేరుకునేలా చేస్తోంది.

వర్షాల నుంచి ఉపశమనం పొందిన ప్రజలు ఇప్పుడు చలితో వణికిపోతున్నారు.