రాజ్యసభకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన @BJP4India అధిష్టానం

భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్

రాజ్యసభకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన @BJP4India అధిష్టానం

రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేష్ కుమార్

అస్సాం నుంచి తేరాష్ గోవాలా, జోగెన్ మోహన్

ఛత్తీసగఢ్ నుంచి లక్ష్మి వర్మ.. హర్యానా సంజయ్ భాటియా

ఒడిశా నుంచి నుంచి మన్మోహన్ సామల్, సుజిత్ కుమార్

పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా