భారత్ న్యూస్ హైదరాబాద్….ఉత్తరాఖండ్‌కు మరోసారి IMD హెచ్చరిక
చమోలీకి రెడ్ అలర్ట్, హరిద్వార్‌కు ఆరంజ్ అలర్ట్
11 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక
మరోవైపు ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయచర్యలు
వరదల్లో ఐదుగురు మృతి, 11 మంది జవాన్ల ఆచూకీ గల్లంతు
