నూర్ మహమ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు.

భారత్ న్యూస్ రాజమండ్రి ….నూర్ మహమ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు.

దాదాపు 29 సంస్థల గ్రూపుల్లో నూర్ మహమ్మద్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.

యువతను ఉగ్రవాదం వైపు మళ్లీస్తున్నట్లు పోలీసుల గుర్తింపు.