రేపు సాయంత్రం తిరిగి ప్రయాణం కానున్న శుక్షా

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. ….రేపు సాయంత్రం తిరిగి ప్రయాణం కానున్న శుక్షా

శుభాంశు శుక్లా బృందం అన్ డాకింగ్ రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. 15వ తేదీన కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.00 గంటలకు దిగుతుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

వ్యోమగామి శుభాన్షు శుక్లా ప్రైవేట్ అంతరిక్ష విమానంలో ISSకి చేరుకున్న మొదటి భారతీయుడు….