భారత్ న్యూస్ విశాఖపట్నం..బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు..
అల్‌ఖైదా (AQIS) టెర్రర్ మాడ్యుల్ మాస్టర్‌మైండ్ సమా పర్వీన్ ను అదుపులోకి తీసుకున్న గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS).
WhatsApp us