యువతిపై వీధి కుక్కల దాడి.. ముఖానికి 17 కుట్లు వేసిన వైద్యులు

భారత్ న్యూస్ హైదరాబాద్….కాన్పూర్:

యువతిపై వీధి కుక్కల దాడి.. ముఖానికి 17 కుట్లు వేసిన వైద్యులు

కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థినిపై వీధికుక్కల దాడి

కిందపడేసి ముఖాన్ని గాయపరిచిన మూడు కుక్కలు

కర్రలతో కుక్కలను తరిమిన స్థానికులు

ఆహారం తినలేని స్థితిలో బాధితురాలు

వీధికుక్కల సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్….