..భారత్ న్యూస్ హైదరాబాద్….ఎస్‌ఐ నాలుగు సార్లు రేప్ చేశాడు.. అరచేతిపై సూసైడ్ నోట్‌రాసి వైద్యురాలి బలవన్మరణం
🇮🇳 మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. తనపై ఓ ఎస్‌ఐ ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించిన ఆమె గురువారం రాత్రి సతారా జిల్లా దవాఖానలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

🇮🇳 ఆమె తన లేఖలో ఎస్‌పీ బద్నీ, సబ్ డివిజనల్ పోలీసు ఇన్‌స్పెక్టర్ పాటిల్, పోలీసు ఇన్‌స్పెక్టర్ లాడ్‌పుత్రే పేర్లను ప్రస్తావించారు